Bulliakka

Directions Website Contact the business

Bulliakka Welcome to the Bulli akka Kitchen(Little Sister Kitchen) , dedicated to passionate food lovers who want to make tasty and healthy dishes at home.

Simple and delicious vegetarian recipes and non-vegetarian food is now just a click away.

12/10/2026

బెంగళూరు వెళ్తోన్న మన స్పెషల్ గోంగూర చికెన్ పచ్చడి 📦✨

పక్కా హోమ్‌మేడ్ పద్ధతిలో, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో చేసుకున్నట్లే ఆర్డర్ మీద ఫ్రెష్‌గా చేసి ఇస్తాను.

📲 ఆర్డర్ల కోసం ఇప్పుడే వాట్సాప్ చేయండి:
📞6305146338
🚚 ఇండియా మొత్తం కొరియర్ సౌకర్యం ఉంది.

OrderNow

07/10/2026

శుక్రవారం సాయంత్రం 4 PM కి Bulliakka You Tube Channel లో LIVE

Chicken పకోడీ
Chicken Biryani
ఇంకా Bulliakka తో సరదా కబుర్లు

అందరూ తప్పకుండా రండి.. మీ కోసం wait చేస్తుంటా🥰

Biryani

03/10/2026

🌱 చిత్తూరు పట్టణంలోని మా వినాయక రెసిడెన్సీలో… ఒక మొక్క మాత్రమే కాదు, ఒక బాధ్యతను నాటాము! 💚

ఈ చిన్న ప్రయత్నం వెనుక ఉన్న అందమైన ఆలోచన ఏంటో…

మా Future Stars ఏ బాధ్యత తీసుకున్నారో వీడియోలో చూడండి. 🌿👧👦

మన ఇంటి నుంచే… మన సమాజం కోసం ఒక మంచి అడుగు. ❤️

Vinayaka Residency | Chittoor Town




01/10/2026
26/09/2026

రేపు మధ్యాహ్నం 12:00 గంటలకి
మన ఛానల్‌లో మొదటిసారి లైవ్ వస్తున్నానండి! 🍤🍲 మార్కెట్ వాళ్ళు క్లీన్ చేయకుండా వదిలేసే రొయ్యల లోపలి నరాన్ని ఎలా తీయాలో చూపిస్తూ... నోరూరించే రొయ్యల కూర, క్రిస్పీ పకోడీ లైవ్‌లో చేసి చూపిస్తాను. తప్పకుండా అందరూ వచ్చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం! 🙏✨

📅 డేట్: సెప్టెంబర్ 27, ఆదివారం
⏰ టైమ్: మధ్యాహ్నం 12:00 PM కి
📺 YouTube Channel: Bulliakka





Address

Chittoor
517###

Alerts

Be the first to know and let us send you an email when Bulliakka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bulliakka:

Shortcuts

Share