Wow Foods and Vlogs

Wow Foods and Vlogs Awarded Chef From Sonu Sood

29/09/2026

Product link is in first comment

Kammati Paradise Recipe For Health ❤️ Link in bio and story Ratna Aparna
25/09/2026

Kammati Paradise Recipe For Health ❤️

Link in bio and story Ratna Aparna

14/09/2026

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 🙏

11/09/2026

మామిడికాయ పప్పు 🤤😋 Ratna Aparna

ఒక గంటపాటు నానపెట్టిన గ్లాస్ కందిపప్పు ని రెండు సార్లు కడిగి ఒక గిన్నెలో వేసుకుని ఒకటికి 3 గ్లాసుల నీళ్ళు పోసుకుని మెత్తగా ఉడికించుకోవాలి... మీరు కుక్కర్ లో పెట్టుకుంటే 2 గ్లాసుల నీళ్ళు పోసుకోండి.. ఇంకొక గిన్నెలో 2 మామిడికాయలు ముక్కలు చేసుకుని టెంకతో వేసుకుని 5 పచ్చిమిర్చి ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించుకోవాలి..

మామిడికాయ ముక్కలు ఉడికిపోయాక నీళ్ళతో పాటు పప్పులో వేసుకుని కొన్ని ముక్కలు మెత్తగా ఎనుపుకోవాలి అప్పుడు పప్పుకి పులుపు కలుస్తుంది..రుచికి సరిపోయేంత ఉప్పు , 1/2 చెంచా పసుపు , 1/2 చెంచా కారం వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి...

పోపు కోసం 1 చెంచా నూనె వేడెక్కాక 10 వెల్లుల్లి రేఖలు, 1/2 చెంచా ఆవాలు , 1/2 చెంచా జీలకర్ర 2 ఎండుమిర్చి , కొద్దిగా కరివేపాకు 1/4 చెంచా ఇంగువ వేసి పప్పులో కలుపుకుంటే మామిడికాయ పప్పు రెడీ..

Miss You Amma… ❤️రాత్రి 9 కి కూడా నాతో మాట్లాడి ఆశ్చర్యంగా నువ్వు వెళ్ళి మమ్మల్ని ఒంటరి చేశావు.. నువ్వు సుమంగళిగా మాతో స...
21/08/2026

Miss You Amma… ❤️

రాత్రి 9 కి కూడా నాతో మాట్లాడి ఆశ్చర్యంగా నువ్వు వెళ్ళి మమ్మల్ని ఒంటరి చేశావు..
నువ్వు సుమంగళిగా మాతో సేవ చేయించుకోకుండా వెళ్ళడం నీ అదృష్టం కానీ మాకు అది దురదృష్టం 💔

నువ్వు లేని లోటు తీర్చలేనిది… 🥹

🗓️ 8-08-26

06/08/2026

🌶️ Capsicum Curry 😍💚

Every bite is packed with irresistible flavors! 🤤

Try this authentic Brahmin-style Capsicum Curry today! ❤️

Crunchy Stuffed Capsicum Curry Na Style Lo Chesi Choodandi .. Malli Malli Kavali Antaru.. Infact Koora Yentha Vandukunna...
31/07/2026

Crunchy Stuffed Capsicum Curry

Na Style Lo Chesi Choodandi .. Malli Malli Kavali Antaru.. Infact Koora Yentha Vandukunnaa Saripodu.. Easy Ga Motham Thinestharu ..

Link in Story or Bio Ratna Aparna

31/07/2026

మీరు కొంటున్నవి నిజంగా Original Millets అనుకుంటున్నారా? 🤔

Healthy life కోసం millets కొంటున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో పూర్తిగా చూడండి.

ఊదలు (Kodo Millet) మరియు అరికలు (Little Millet) రెండూ వేర్వేరు చిరుధాన్యాలు. కానీ కొన్ని సందర్భాల్లో, అరికలను polish చేసి ఊదల్లా కనిపించేలా విక్రయించడం వల్ల కొనుగోలుదారులకు గందరగోళం ఏర్పడుతుంది.

💰 పాలిష్ చేసిన అరికెలతో పోలిస్తే, Original ఊదలు ధర కిలోకు సుమారు ₹25–₹30 ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి తక్కువ ధరకు దొరికిందని మాత్రమే Original కాకపోయినా.. ఆరోగ్యపరంగా సరిపోకపోయినా వీటిని అమ్ముతున్నారు..మనం కొనుక్కుంటున్నాం

అరికెలు పాలిష్ చెయ్యడం వల్ల రంగుమారి ఊదలు ఉన్నట్టే ఉంటాయి అందుకనే అవి మనం కొనేస్తున్నాము . ఇక నుంచి అలా చెయ్యకండి

❤️ ఈ వీడియోలో నేను personally నమ్మి ఉపయోగించిన trusted brands కూడా share చేశాను.

📩 Product links కావాలంటే ఈ Reel ని Share చేసి నాకు DM చేయండి. వెంటనే Links పంపిస్తాను.

🌾 Healthy Choice = Healthy Life ❤️

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Wow Foods and Vlogs posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share